ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి పర్యావరణ, కార్మిక శాఖ మంత్రి భుపేంద్ర యాదవ్ ని కలిసి శుభాకాంక్షలు తెలిసిన మాజీ ఎంపి, బిజెపి కోరుకమిటి సభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి గారు
కొత్తగా కేంద్ర మంత్రి గా నియమితులైన సందర్భంగా భూపేంద్ర యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిసి,శాలువాతో సన్మానించార్ తన తండ్రి జి. వెంకటస్వామి సైతం కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా దేశానికి సేవలందించారని కేంద్ర మంత్రితో తెలిపి,ఆయన హయాంలోనే పించన్ వ్యవస్థ ను అమలులోకి వచ్చిందని తెలిపిన, డా. జి. వివేక్ వెంకటస్వామి గారు