ఆసుపత్రి అవసరాల కోసం పదిహేను వేళా రూపాయలు సహాయం చేసిన ఛాంబర్ అఫ్ కామర్స్

0
2043

భాష్యం స్కూల్ దగ్గర నివసిస్తున్న సాగరిక అనే అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి ఫెర్టిలైజర్ అసోసియేషన్ వారు వైద్య సహాయ నిమ్మిత్తము Rs 15000/- ఆర్థిక సహాయం అందించారు.వారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుపున అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here