అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా. న్యాయ మూర్తులకు సన్మానం

0
2121

అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా. న్యాయ మూర్తులకు సన్మానం

గోదావరి అర్బన్ మంచెరియల్ శాఖ లో న్యాయ మూర్తులను మరియు న్యాయవాదులను సన్మనిచడం జరిగింది. భారత దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం దీనిలో న్యాయం అందరికీ సమానంగా సత్వరమే లభించడానికి కారణం మన పటిష్ట న్యాయ్యవస్థ ఉండటమే కారణం. న్యాయ్యవస్థ ను నాలుగు పాదాల పైన నడుపుతున్న మన న్యాయ మూర్తులు మరియూ న్యాయవాదులను ఈ రోజు సన్మనిచు కోవాడం మాకు ఎంతో అదృష్టం గా భావిస్తున్నామని మ్యానేజర్ సంగం శ్రీధర్ ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ జడ్జ్ శ్రీ D. వెంకటేష్ ,సీనియర్ సివిల్ జడ్జి శ్రీలత జూనియర్ సివిల్ జడ్జి

రమేష్ . జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి జూనియర్ సివిల్ జడ్జి కుమారి సుమన్ గ్రవన్ సీనియర్ పబ్లిక్ ప్రవిక్యూటర్ శ్రీ ఉపేందర్ మరియు సీనియర్ న్యాయవాదులు కేవీ ప్రతాప్ బార్ అసోసియేషన్ ప్రసిడెంట్ మురళీధర్, న్యాయవాదులు

రాజేష్ గౌడ్ , బండ వరం జగన్ శిల్ప మరియు మండల్ లీగల్ సెల్ అదరిటీ వాళ్ళు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బ్యాంక్ మ్యానేజర్ సంగం శ్రీధర్ గారు బ్యాంకు సిబ్బంది తోపాటు బ్యాంక్ ఏజెంట్స్ కూడా పాల్గొని కర్యక్రన్ని విజయవంతం చేయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here