నూతనంగా బెల్లంపల్లి వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ముష్క రాజు సి. ఐ

0
1434

ఆసిఫాబాద్ జిల్లాలో డి.సి.అర్.బి ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ముష్క రాజు ను బెల్లంపల్లి వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బదిలీ చేయడం తో . బుధవారం ముష్క రాజు బెల్లంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు

ముష్క రాజు సి. ఐ మాట్లాడుతూ పట్టణం లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగిన ప్రజలు వెంటనే సమాచారం అందించాలని కోరారు .

కాగా ఇక్కడే విధులు నిర్వహించిన బండారి రాజు C.I నీ రామగుండం కమిషనరేట్ కి ఆటచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం కమిషనర్ వి సత్యనారయణ I.P.S

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here